హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉయ్యాల ఊగుతున్న వినాయకుడు..!

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా బుచ్చిరెడ్డిపాలెం (మం) మినుగల్లులో ఉయ్యాల ఊగుతున్న వినాయకుడు, పట్టణంలోని హౌస్ తోటలో మత్స్యవాహనంపై కొలువుదీరిన స్వామివారి విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ విగ్రహాలను చూసేందుకు స్థానికులు, వినాయకుని భక్తులు భారీగా ఎగబడుతున్నారు.