సత్యసాయి: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త చిలకం మధుసూదన్ రెడ్డి, మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు కూటమి ముఖ్య నాయకులతో కీలక చర్చలు జరిపారు. ఎన్నికల్లో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు సమన్వయంతో ముందుకు సాగి ప్రతి స్థానంలో విజయం సాధించేలా కార్యాచరణ రూపొందించారు. వంద శాతం స్ట్రైక్ రేట్ లక్ష్యంగా సమిష్టిగా పనిచేయాలని నిర్ణయించారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక పోరుపై ఎన్డీయే కూటమి కీలక భేటీ


