హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు మండల స్థాయి క్రీడా పోటీలు

KMR: పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో మంగళవారం ఉదయం 10 గంటలకు మండల స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక నిర్వహించనున్నట్లు ఎంఈఓ ప్రవీణ్ కుమార్ తెలిపారు. అండర్ 14, 17 విభాగాలలో సెప్టెంబర్ 16, 17వ తేదీలో వాలీబాల్, ఖోఖో, కబడ్డీ పోటీలు ఉంటాయని, ఆసక్తి గల బాలబాలికలు బోనఫైడ్, ఆధార్ కార్డులతో రావాలని సూచించారు.