హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: జిల్లాలో వినూత్నంగా రోబో గణపతి..!

వరంగల్ నగరానికి చెందిన పలువురు విద్యార్థులు వినూత్నంగా రోబో గణపతి, పార్వతీదేవి విగ్రహాలను రూపొందించారు. కదలికలతో కూడిన ఈ రెండు రోబోలు వినాయక చవితి వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. గణపతి, పార్వతీదేవి రోబోలు కదులుతూ భక్తులను, సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. విద్యార్థుల సృజనాత్మకతను పలువురు అభినందిస్తున్నారు.