NZB: రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు KMR పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. KMR పాత బస్టాండ్‌లోని ట్రాఫిక్ పోలీస్ బూత్‌ను వినాయక మండపంగా మార్చి,హెల్మెట్ ధరించిన వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.‘హెల్మెట్ ధరించండి ప్రాణాలను కాపాడుకోండి’అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఎస్పీ రాజేశ్ చంద్ర మండపాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.
తెలంగాణ
హెల్మెట్‌తో వినాయకుడు


