PPM: వినాయక చవితి సందర్భంగా పార్వతీపురం పట్టణంలోని సీఎంఆర్ షాపింగ్ మాల్ ఎంట్రన్స్‌లో ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహానికి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎంఆర్ సంస్థ ప్రతినిధులు, సిబ్బంది భక్తిశ్రద్ధలతో వినాయకుడిని పూజించి స్వామివారి ఆశీస్సులు పొందారు. వస్త్ర రంగంలో నాణ్యతకు ప్రాధాన్యతనిస్తూ ఏడాది కాలంగా పట్టణ ప్రజలకు నాణ్యమైన వస్త్రలు అందిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
సీఎంఆర్‌లో ఘనంగా వినాయక పూజలు


