HYD: ఖైరతాబాద్‌లో భక్తుల రద్దీ నెలకొంది. పంచముఖ సంకటహర మహాగణపతిగా గణనాథుడు దర్శనమిస్తున్నాడు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. భక్తులకు 6 క్యూ లైన్‌ల ద్వారా దర్శనం కల్పిస్తున్నారు. తొలిరోజు కావడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు.
తెలంగాణ
ఖైరతాబాద్‌లో భక్తుల రద్దీ


