కృష్ణా: గుడివాడ మండలం మల్లాయిపాలెం గ్రామంలో సోమవారం ఎస్సై చంటిబాబు వాహన తనిఖీలు చేపట్టారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఎస్సై అన్నారు. పరిమితికి మించి ప్రయాణికులను ఆటోలలో ఎక్కించుకోవడం వలన, తద్వారా ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఎస్సై తెలిపారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి'


