NTR: విజయవాడ రూరల్(మం) గొల్లపూడి మైలురాయి సెంటర్‌లోని ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని మాజీమంత్రి దేవనేని ఉమా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విఘ్నేశ్వరుని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి రైతులు పాడిపంటలతో కళకళలాడాలని ప్రార్థించినట్లు ఆయన చెప్పుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్
విఘ్నేశ్వరునికి మాజీమంత్రి ప్రత్యేక పూజలు


