ప్రకాశం: పామూరు మండలం అయ్యవారిపల్లి వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. తిరగలదిన్నెకు చెందిన మీనిగ నగేష్(40) కందుకూరు నుంచి మోటార్‌సైకిల్‌పై స్వగ్రామానికి వస్తుండగా అయ్యవారిపల్లి వద్ద బైక్ అదుపుతప్పి కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో గాయపడిన నగేష్‌ను పోలీసులు పామూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
ఆంధ్రప్రదేశ్
పామూరులో రోడ్డు ప్రమాదం


