VSP: సుజాతనగర్ శ్రీ లక్ష్మీ కాలనీ కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాటు చేసిన గణపతి మండపాన్ని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, పాడిపంటలు మరియు ఉపాధి అవకాశాలు మెరుగుపడాలని గణనాథుడిని ప్రార్థించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: గణపతిని దర్శించుకున్న ఎమ్మెల్యే


