KRNL: కోసిగి మండలంలో వినాయక చవితిని శాంతియుతంగా నిర్వహించాలని సీఐ బి.ఎ. మంజునాథ్ కోరారు. మండపాలు, నిమజ్జనం వద్ద డీజేలకు పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు. ఇతర వర్గాలను రెచ్చగొట్టే పాటలు వేయరాదని, విగ్రహాల ప్రతిష్ఠాపనకు మూడు రోజులే అనుమతి ఉందన్నారు. సెప్టెంబర్ 16లోగా నిమజ్జనం పూర్తి చేసి, భద్రతా నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'శాంతియుతంగా గణేష్ వేడుకలు జరుపుకోవాలి'


