హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పిఠాపురం టీడీపీ కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు

KKD: పిఠాపురం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. విఘ్నేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు.