CTR: శ్రీరంగరాజపురం మండలంలో సోమవారం షార్ట్ సర్క్యూట్‌తో పూరిల్లు దగ్ధమైన ఘటన చోటుచేసుకుంది. బాధితుడి కథనం మేరకు.. ఉడమలకుర్తికి చెందిన ఆర్ముగం పూరి గుడిసెలో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇంట్లోని నిత్యావసర సరుకులతో పాటు పైపులు, బోర్ మోటార్ దగ్ధమైనట్లు తెలిపారు. ప్రమాదంలో సుమారు రూ.2 లక్షల నష్టం వాటిల్లినట్లు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
షార్ట్ సర్క్యూట్‌తో పూరిల్లు దగ్ధం


