NTR: జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి చిట్టిబాబు, పార్టీలో చేరాలని నిర్ణయించుకున్న హర్షద్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. రాజకీయ కక్షలతో దాడులు, బెదిరింపులకు పాల్పడటం సరికాదని ఆయన అన్నారు. బాధితుడికి టీడీపీ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. హర్షద్‌కు న్యాయం జరిగేలా పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'బాధితుడికి టీడీపీ అండగా ఉంటుంది'


