KKD: గొల్లప్రోలు పోలీసులు 60 ఎద్దులను అక్రమ రవాణా నుంచి రక్షించడం అభినందనీయమని వీరబాబు అన్నారు. అయితే రక్షించిన పశువులను అనుమతులు లేని గోశాలలకు అప్పగిస్తున్నారనే ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. పశువుల రవాణా, గోశాలలు, సంతలు, కటింగ్ ఫ్యాక్టరీలు, లోడింగ్ పాయింట్లపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'అక్రమ పశువుల రవాణాపై సమగ్ర దర్యాప్తు చేయాలి'


