హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినాయక చవిత శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ


 BPT: జిల్లా ప్రజలు, పోలీస్ సిబ్బంది, అధికారులు, వారి కుటుంబ సభ్యులు, పాత్రికేయులకు జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. స్వామివారి ఆశీస్సులతో అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఉత్సవాలను ప్రశాంతంగా, భక్తితో జరుపుకోవాలని, నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని కోరారు. బందోబస్తు పటిష్టంగా ఉందని పేర్కొన్నారు.