హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'తొలివార్డుల జాబితా విడుదల'

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ తుది వార్డులు జాబితాను ఆదివారం మున్సిపల్ కమిషనర్ జంపా సురేంద్ర ఖరారు చేసి విడుదల చేశారు. మున్సిపాలిటీ 28 వార్డుల నుంచి 40 వార్డుల పెంపు మేరకు వచ్చిన అభ్యంతరాలను, ఫిర్యాదులను పరిశీలించిన మీదట తుది జాబితా విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. వచ్చే మున్సిపల్ ఎన్నికలలో 40 వార్డులలో పోటీ ఉంటుందని పేర్కొన్నారు.