KRNL: కర్నూలు జిల్లాలో కరువు పరిస్థితులతో ఎండిపోతున్న పంటలను సీపీఐ రాష్ట్ర బృందం పరిశీలించింది. ఇందులో భాగంగా సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ కె. రామకృష్ణ తుగ్గలి మండలం మారేళ్ల గ్రామంలో ఎండిపోయిన వేరుశనగ పంటను పరిశీలించి రైతులతో మాట్లాడారు. పంటల పరిస్థితి, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
పంటలను పరిశీలించిన సీపీఐ బృందం


