SKLM: నరసన్నపేట మండలం చిన్నకరగాంలోని పంగవాని చెరువు గుర్రపుడెక్కతో నిండి నీరు కనిపించని స్థితిలో ఉంది. రైతులు, పశువులకు నీరు లేక ఇబ్బందులు పడుతున్నారని ఉత్తరాంధ్ర చెరువులు పరిరక్షణ ఉద్యమ నాయకుడు యాళ్ల మల్లేశ్వరరావు సోమవారం తెలిపారు. కాగితాలపై 100% పనులు పూర్తయ్యాయంటున్నా క్షేత్రంలో ఫలితం లేదని ఆరోపిస్తూ చెరువును వెంటనే పునరుద్ధరించాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఇది ఖాళీ స్థలం కాదు..


