హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నందిగామ వర్షం..!

కృష్ణా: నందిగామ పట్టణంలో సోమవారం వర్షపు జల్లులు కురుస్తున్నాయి. కొన్ని రోజులుగా ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేకపోవడంతో రైతులు, ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. వినాయక చవితి పర్వదినాన వర్షం కురవడంతో అంతా దేవుడి అనుగ్రహం అని భావిస్తున్నారు. ఏదేమైనాప్పటికీ భారీ వర్షాలు కురవాలని రైతులు పెద్ద ఎత్తున దేవుళ్లను కోరుకుంటున్నారు.