CTR: పుంగనూరు మండలం భీమగానిపల్లి సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లి నుంచి చిత్తూరుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడి కాలుకు తీవ్ర గాయమైంది. స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తిని గుట్టపల్లికి చెందిన తాపీ మేస్త్రి చంద్రశేఖర్(45)గా గుర్తించారు.
ఆంధ్రప్రదేశ్
బైక్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు


