E.G: రాజమహేంద్రవరం భాస్కర్‌నగర్‌లో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన గణనాథుడిని ఎమ్మెల్సీ సోము వీర్రాజు దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆశీస్సులు పొందారు. అనంతరం ఉత్సవ నిర్వాహకులతో మాట్లాడి వేడుకల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు, స్థానికులు పాల్గొని గణనాథుడిని దర్శించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
వినాయకుడిని దర్శించుకున్న ఎమ్మెల్సీ


