హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాధితుడికి CMRF చెక్కు అందజేత

PLD: నకరికల్లు మండలం చల్లగుండ్ల అడ్డరోడ్డుకు చెందిన ముద్రబోయిన శివరామకృష్ణకు సీఎం సహాయ నిధి నుంచి రూ. 1.65 లక్షల ఆర్థిక సాయం మంజూరైంది. సోమవారం ఈ చెక్కును టీడీపీ నాయకులు కనుమూరి బాజీ చౌదరి బాధితుడికి అందజేశారు. కష్టకాలంలో ఆదుకున్న సీఎం చంద్రబాబుకు, నాయకులకు బాధితుడి కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.