హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యువకుడి మృతి..పవన్ కళ్యాణ్ విచారం

KKD: పాదగయ పుష్కరిణిలో కందరాడకు చెందిన యువకుడు ధనకొండ సాయి మునిగి ప్రాణాలు కోల్పోవడం పట్ల Dy.CM పవన్ కళ్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కోనేరులో లోతు ఎక్కువగా ఉన్నందున భక్తుల రక్షణకు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ విషాద ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఆయన ఆదేశించారు.