ప్రకాశం: కనిగిరి పట్టణంలోని కొత్తపేటలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహానికి మండల జెడ్పీటీసీ మడతల కస్తూరి రెడ్డి దంపతులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మడతల నాగిరెడ్డి దంపతులు, ద్వారసల శేషిరెడ్డి దంపతులు, అల్లాడిపల్లి నారాయణ దంపతులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
కొత్తపేట గణేష్ విగ్రహానికి ప్రత్యేక పూజలు


