SKLM: నరసన్నపేట నుండి పాతపట్నం వెళ్లే మార్గంలో తిలారు, పాతపట్నం వద్ద నిర్మించిన ఫ్లైఓవర్ వంతెన గోడలపై మొక్కలు విపరీతంగా పెరగడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ మొక్కలు భవిష్యత్తులో మరింత పెరిగితే గోడలు బీటలు వారే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఫ్లైఓవర్ గోడలపై మొక్కలు


