KRNL: వినాయక చవితి పండుగను పురస్కరించుకుని కర్నూలు టూటౌన్ పోలీస్‌స్టేషన్ సమీపంలోని కొత్తపేట పోలీస్ క్వార్టర్స్‌లో భక్తిశ్రద్ధలతో ప్రతిష్ఠించిన గణనాథునికి కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్, కర్నూలు ఏపీఎస్పీ రెండో బెటాలియన్ కమాండెంట్ దీపికా పాటిల్ సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణనాథునికి హారతులు ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
గణనాథుని సేవలో ఎస్పీ దంపతులు


