హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పప్పు దినుసులతో వినాయకుడు

SKLM: వినాయక చవితి సందర్భంగా వంట గదిలో ఉపయోగించే పప్పు దినుసులతో అద్భుతమైన వినాయక విగ్రహాన్ని తయారుచేసి తన తల నైపుణ్యాన్ని తన భక్తిని చూపారు శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గ గాంధీనగర్‌లో కొత్తపల్లి రమేష్ ఆచారి గారు. సుమారు 35 రకాల పప్పు దినుసులు ఉపయోగించారు దీని తయారీకి నాలుగు గంటల సమయం పట్టిందన్నారు.