హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రేపు ఎచ్చెర్లలలో స్థానిక ఎన్నికలపై సమీక్షా సమావేశం'

SKLM: ఎచ్చెర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు మంగళవారం ఉదయం 10 గంటలకు ఎచ్చెర్ల పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించిన, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా మండల కూటమి నాయకులు, కార్యకర్తలు ఈ విషయాన్ని గమనించి, తప్పకుండా హాజరుకావాలని బీజేపీ మండల ఉపాధ్యక్షులు కొణతం శ్రీధర్ బాబు సోమవారం కోరారు.