SKLM: తర తరాలుగా కులవృత్తిని నమ్ముకొని బంక మట్టితో బొమ్మల్ని తయారు చేసి, వాటిని అమ్మి, బతుకు బండి లాగిస్తున్న కొన్ని కుటుంబాలు శ్రీకాకుళం నగరంలో కనిపిస్తాయి. వినాయక చవితి వచ్చిందంటే వీరి ఇళ్ళ ముంగిట రకరకాల వినాయక ప్రతిమలు దర్శనమిస్తాయి. అద్భుతమైన హస్త కళ సొంతం చేసుకున్నా... వీరు పేదరికంలోనే మగ్గుతున్నారు. దీనికి కారణం వీరికి ప్రోత్సాహం కరువవడం.
ఆంధ్రప్రదేశ్
VIDEO: తరతరాలుగా మారని తలరాతలు


