VSP: మండాడి సినిమా అన్ని భాషల్లో ఘన విజయం సాధించిందని హీరో సూరి అన్నారు. మద్దిలపాలెం కిన్నెర థియేటర్లో ప్రేక్షకులతో కలిసి చిత్ర యూనిట్ తమ ఆనందాన్ని పంచుకుంది. సినిమాను బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు హీరో సుహాస్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో దర్శకుడు తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
విశాఖలో సందడి చేసిన తమిళ హీరో


