HYD: భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ చవితి వేడుకల్లో పలువురు నాయకులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశ ప్రజల్లో ఐక్యత, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ఉత్సవాలు దోహదపడతాయని పేర్కొన్నారు. నిమజ్జనం, ఉత్సవాల సందర్భంగా విద్యుత్ భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. 11 రోజుల పాటు వేడుకలను శాంతియుతంగా నిర్వహించాలని కోరారు.
తెలంగాణ
'శాంతియుతంగా గణేష్ వేడుకలు జరుపుకోవాలి'


