హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఖైరతాబాద్‌ను మించిన డూండీ గణేశుడు..!

NTR: విజయవాడలో 72 అడుగుల భారీ మట్టి గణేశుడిని ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ గణేశుడి కంటే ఇది మూడు అడుగులు ఎత్తుగా ఉండటం విశేషం. రెండున్నర నెలల పాటు 250 మంది కళాకారులు శ్రమించి విగ్రహాన్ని రూపొందించారు. బంకమట్టి, జనపనార, కొబ్బరిపీచును మాత్రమే వినియోగించారు. గణనాథుడికి ఇరువైపులా లక్ష్మీనరసింహస్వామి, లలితా త్రిపురసుందరి దేవి విగ్రహాలను ప్రతిష్ఠించారు.