BPT: పర్చూరు మండలం చెరుకూరులో సుమారు 1,600 ఏళ్ల చారిత్రక నేపథ్యం కలిగిన గోమేధిక స్వయంభూ శ్రీ వినాయక స్వామి కొలువుదీరారు. భూమిలో ఆరు అడుగులకుపైగా విస్తరించిన స్వామివారి విగ్రహం ప్రస్తుతం అడుగున్నర మేర భక్తులకు దర్శనమిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి గోమేధిక స్వయంభూ వినాయకుడు మరెక్కడా లేరని వంశపారంపర్య అర్చకులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
చెరుకూరులో 1,600ఏళ్ల నాటి వినాయకుడు


