KDP: గణేష్ ఉత్సవాల సందర్భంగా వినాయక విగ్రహాల నిమజ్జనానికి అనువైన నీటిమట్టాన్ని సిద్ధవటం హై లెవెల్ వంతెన వద్ద సోమవారం పోలీసులు పరిశీలించారు. ఒంటిమిట్ట సీఐ వెంకటేశ్వర్లు, సిద్ధవటం ఎస్సై హారిక పెన్నా నదిలో నీటి ప్రవాహం, నీటిమట్టాన్ని పరిశీలించారు. నిమజ్జన కార్యక్రమాల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై కూడా అధికారులు దృష్టి సారించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పెన్నా నదిలో నీటిమట్టం పరిశీలన


