హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'చిన్నారులను గుర్తిస్తే సమాచారం ఇవ్వండి'

KDP: CK దీన్నే భగత్‌సింగ్ నగర్ సమీపంలోని కృష్ణుడి గుడి వద్ద ఇద్దరు చిన్నారులు తప్పిపోయినట్లు సీకే దిన్నె పోలీసులు తెలిపారు. చిన్నారులు తమ పేర్లు, తల్లిదండ్రుల పేర్లు, చిరునామా తదితర వివరాలు చెప్పలేకపోతున్నారని పేర్కొన్నారు. చిన్నారులను ఎవరైనా గుర్తించినా, వారి ఆచూకీ తెలిసినా వెంటనే సీకే దిన్నె పోలీసులకు సమాచారం అందించాలని ఇన్‌స్పెక్టర్ విజ్ఞప్తి చేశారు.