హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినాయకుడిని దర్శించుకున్న మక్కెన దంపతులు

పల్నాడు జిల్లా వినుకొండ(M) కోటప్పనగర్‌లో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన గణనాథుడి మండపాన్ని జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. వర్షాలకు పంటలు బాగా పండి ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.