హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజా పంపిణీ వ్యవస్థపై ఎంపీ సమీక్ష

KRNL: చండిగఢ్‌లో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పర్యటనలో కర్నూలు MP నాగరాజు పాల్గొన్నారు. కమిటీ చైర్‌పర్సన్ కనిమొళి కరుణానిధి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఫుడ్ కార్పొరేషన్ అధికారులతో ప్రజాపంపిణీ వ్యవస్థ బలోపేతం, ఆహార భద్రత, నిత్యావసర ధరల స్థిరత్వం, వినియోగదారుల సంక్షేమంపై సమీక్షించారు. PDSలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై చర్చించినట్లు ఎంపీ తెలిపారు.