హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: YCP కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి

GNTR: గణనాథుని ఆశీస్సులతో జగన్ మరోసారి CMగా ప్రమాణస్వీకారం చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆకాంక్షించారు. తాడేపల్లి YCP కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన వినాయక చవితి వేడుకల్లో పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జలతో పాటు వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.