హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వినాయకునికి వేడుకల్లో పాల్గొన్న ముస్లింలు

KDP: కమలాపురం పట్టణంలోని ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలోని గణనాథునికి వినాయక చవితి సందర్భంగా కాలీయా (రంతుబాష) 5 కిలోల లడ్డూ, గజ పూలమాలను సమర్పించారు. ప్రతి ఏడాది ఇక్కడ ఏర్పాటు చేసే వినాయక మండపానికి లడ్డూ, గజ పూలమాలను అందజేస్తానని తెలిపారు. మతాలకు అతీతంగా భక్తి, సోదరభావాన్ని చాటిన కాలీయాను పలువురు అభినందించారు.