హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బ్రహ్మోత్సవాల వేళ టోకెన్లపై కీలక నిర్ణయం

TPT: శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో సెప్టెంబర్ 14 నుంచి 20 వరకు భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణు నివాసంలో SSD, DD టోకెన్ల జారీని నిలిపివేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. సెప్టెంబర్ 21 దర్శన టోకెన్లను 20వ తేదీ సాయంత్రం 4 గంటలకు జారీ చేయనున్నట్లు పేర్కొంది. ఈ కాలంలో భక్తులు నేరుగా తిరుమలకు చేరుకుని సర్వదర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకోవాలని సూచించింది.