హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏకలవ్య విద్యార్థులకు అరుదైన అవకాశం

ASR: మారేడుమిల్లి ఏకలవ్య విద్యాలయ విద్యార్థులు రాష్ట్రపతి భవన్‌ను సందర్శించే అరుదైన అవకాశం దక్కించుకున్నారు. పదో తరగతి విద్యార్థులు లయశ్రీ, రామదాసులు ఈ నెల 15న రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవనున్నారు. రాష్ట్రంలోని 28 ఏకలవ్య విద్యాలయాల నుంచి ఎంపికైన 10 మందిలో వీరిద్దరూ ఉండటం విశేషం.