హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రొంపిచర్లలో విద్యుత్ శాఖ తనిఖీలు

PLD: రొంపిచర్ల మండలంలో విద్యుత్ విజిలెన్స్, ఆపరేషన్ విభాగాల అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. మండలంలోని పలు గ్రామాలలో 36 బృందాలతో 2,512 విద్యుత్ సర్వీసులను తనిఖీ చేశారు. మొత్తంగా రూ.3.60 లక్షల అపరాధ రుసుము విధించినట్లు అధికారులు తెలిపారు.