PLD: నరసరావుపేటలోని జిల్లా కలెక్టర్ కార్యాలయలో మంగళవారం మధ్యనము క్యాంటీన్‌ను జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల పరిశీలించారు. క్యాంటీన్‌లో పరిశుభ్రత, ఆహార నాణ్యత, పరిసరాల నిర్వహణపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
క్యాంటీన్‌ను పరిశీలించిన కలెక్టర్


