PPM: అంగన్వాడీ టీచర్లు అందిస్తున్న సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అన్నారు. జరడ గ్రామంలో పదవీ విరమణ పొందిన అంగన్వాడీ టీచర్ అడ్డాకుల రాజేశ్వరిని ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది, నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ రజిని దుర్గ, ఐసిడిఎస్ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'అంగన్వాడీ సేవలు అభినందనీయం'


