ప్రకాశం: ఒంగోలు నగరంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు CMEF చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒంగోలు నియోజకవర్గ ప్రజలకు రూ.69,41,008 విలువైన CMRF చెక్కులను అందజేసినట్లు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఒంగోలులో CMRF చెక్కుల పంపిణీ


