పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాను అగ్నిమాపక శాఖ అదనపు సంచాలకులు ఆర్. జ్ఞానసుందరం, ప్రాంతీయ అగ్నిమాపక అధికారి జీలానీ మర్యాదపూర్వకంగా కలిశారు. పల్నాడులో అగ్నిమాపక సేవా రాష్ట్ర శిక్షణా కేంద్రం నిర్మాణం కోసం 25 ఎకరాల భూమిని కేటాయించాలని కలెక్టర్‌ను కోరారు. శిక్షణా కేంద్రం ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని కేటాయించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్
శిక్షణా కేంద్రానికి భూమి కోరిన అగ్నిమాపక శాఖ


