E.G: నిడదవోలు పురపాలక సంఘంలో 32 వార్డులకు గాను 49 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనర్ తోట కృష్ణవేణి తెలిపారు. పోలింగ్ బూత్ల తుది జాబితాను ఆదివారం వెల్లడించినట్లు చెప్పారు. జాబితాలను మున్సిపల్, తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్‌తోపాటు వివిధ కార్యాలయాల నోటీసు బోర్డుల్లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నిడదవోలులో 32 వార్డులు.. 49 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు


