KRNL: ఎమ్మిగనూరులోని పలు వినాయక మండపాలను వైసీపీ ఇన్‌చార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్ మోహన్ రెడ్డి సందర్శించారు. మార్కెట్ యార్డు, లక్ష్మీపేట, సీతారామ నగర్‌లోని వినాయక విగ్రహాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గణనాథుని ఆశీస్సులతో ప్రజలకు సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
గణనాథుని సన్నిధిలో వైసీపీ నేతల పూజలు


